Sad

@saravan uma

Sad

@saravan uma

歌詞
గాజులు రవ్వల గాజులు ఏమైనాయే ఏమైనాయే
పువ్వులు నవ్వులు మువ్వలు ఏమైనాయే ఏమైనాయే
గాజులు రవ్వల గాజులు వదిలి వెళ్లాయి
పువ్వులు నవ్వులు మువ్వలు వదిలి వెళ్ళిపోయాయి
ఎందుకు వెళ్లావే
నన్ను ఒంటరి చేసావే ఆ దేవుడు దగ్గరికి తోడుగా
నన్ను కూడా తీసుకెళ్లరాదే
నా పెనిమిటి....
ఓ నా పెనిమిటి....
పెనిమిటి పెనిమిటి నా ప్రాణం
పెనిమిటి పెనిమిటి నా దైవం
నా కట్టు బొట్టు చూసి నా చిరునవ్వు అందని చూసి
నన్నే మహా లక్ష్మినీ
నంటివే నన్నే మహారాణినీ నంటివే
నా ప్రాణం నువ్వేనంటివే
నాన్ను ఎంతో ప్రేమించానంటివి
నువ్వు లేని ఈ లోకం నరకమల్లె మారేయ్
నాకు ఎందుకు ఈ శాపం
నువ్వు నా సర్వస్వము
ఎందుకు వెళ్లావే
నన్ను ఒంటరి చేసావే ఆ దేవుడు దగ్గరికి తోడుగా
నన్ను కూడా తీసుకెళ్లరాదే
నా పెనిమిటి....
ఓ నా పెనిమిటి....
పెనిమిటి పెనిమిటి నా ప్రాణం
పెనిమిటి పెనిమిటి నా
దైవం
音楽のスタイル
Sad feel female singer sing with cry flute violin telugu music sad tamil music

よろしければ

曲のカバー р

DEATH MOROZ が Suno AI を使用して作成しました

曲のカバー 4. Весна наступила

Vladimir Alegrub авторские песни が Suno AI を使用して作成しました

曲のカバー محل أرمن

Armin Warto が Suno AI を使用して作成しました

曲のカバー 力と儚さ

佐倉圭吾 が Suno AI を使用して作成しました

関連プレイリスト

曲のカバー СТАРКОН

сергій куліковський が Suno AI を使用して作成しました

曲のカバー Bandera

Estudio Karp が Suno AI を使用して作成しました

曲のカバー Corruzione sanitaria

Anna Farci が Suno AI を使用して作成しました

曲のカバー Mi cielo

Luis QuiroZ が Suno AI を使用して作成しました