గాజులు రవ్వల గాజులు ఏమైనాయే ఏమైనాయే పువ్వులు నవ్వులు మువ్వలు ఏమైనాయే ఏమైనాయే గాజులు రవ్వల గాజులు వదిలి వెళ్లాయి పువ్వులు నవ్వులు మువ్వలు వదిలి వెళ్ళిపోయాయి ఎందుకు వెళ్లావే నన్ను ఒంటరి చేసావే ఆ దేవుడు దగ్గరికి తోడుగా నన్ను కూడా తీసుకెళ్లరాదే నా పెనిమిటి.... ఓ నా పెనిమిటి.... పెనిమిటి పెనిమిటి నా ప్రాణం పెనిమిటి పెనిమిటి నా దైవం నా కట్టు బొట్టు చూసి నా చిరునవ్వు అందని చూసి నన్నే మహా లక్ష్మినీ నంటివే నన్నే మహారాణినీ నంటివే నా ప్రాణం నువ్వేనంటివే నాన్ను ఎంతో ప్రేమించానంటివి నువ్వు లేని ఈ లోకం నరకమల్లె మారేయ్ నాకు ఎందుకు ఈ శాపం నువ్వు నా సర్వస్వము ఎందుకు వెళ్లావే నన్ను ఒంటరి చేసావే ఆ దేవుడు దగ్గరికి తోడుగా నన్ను కూడా తీసుకెళ్లరాదే నా పెనిమిటి.... ఓ నా పెనిమిటి.... పెనిమిటి పెనిమిటి నా ప్రాణం పెనిమిటి పెనిమిటి నా దైవం
النمط من الموسيقى
Sad feel female singer sing with cry flute violin telugu music sad tamil music