Sad

665

Music Created By saravan uma With Suno AI

Sad
v3.5

@saravan uma

Sad
v3.5

@saravan uma

Lyrics
గాజులు రవ్వల గాజులు ఏమైనాయే ఏమైనాయే
పువ్వులు నవ్వులు మువ్వలు ఏమైనాయే ఏమైనాయే
గాజులు రవ్వల గాజులు వదిలి వెళ్లాయి
పువ్వులు నవ్వులు మువ్వలు వదిలి వెళ్ళిపోయాయి
ఎందుకు వెళ్లావే
నన్ను ఒంటరి చేసావే ఆ దేవుడు దగ్గరికి తోడుగా
నన్ను కూడా తీసుకెళ్లరాదే
నా పెనిమిటి....
ఓ నా పెనిమిటి....
పెనిమిటి పెనిమిటి నా ప్రాణం
పెనిమిటి పెనిమిటి నా దైవం
నా కట్టు బొట్టు చూసి నా చిరునవ్వు అందని చూసి
నన్నే మహా లక్ష్మినీ
నంటివే నన్నే మహారాణినీ నంటివే
నా ప్రాణం నువ్వేనంటివే
నాన్ను ఎంతో ప్రేమించానంటివి
నువ్వు లేని ఈ లోకం నరకమల్లె మారేయ్
నాకు ఎందుకు ఈ శాపం
నువ్వు నా సర్వస్వము
ఎందుకు వెళ్లావే
నన్ను ఒంటరి చేసావే ఆ దేవుడు దగ్గరికి తోడుగా
నన్ను కూడా తీసుకెళ్లరాదే
నా పెనిమిటి....
ఓ నా పెనిమిటి....
పెనిమిటి పెనిమిటి నా ప్రాణం
పెనిమిటి పెనిమిటి నా
దైవం
Style of Music
Sad feel female singer sing with cry flute violin telugu music sad tamil music

You Might Like

Cover of the song Часики
v4

Created By Skaska With Suno AI

Cover of the song Golden Arrival
v4

Created By angelika razim With Suno AI

Cover of the song Dolly
v4

Created By Gitta Kovacs With Suno AI

Cover of the song Megszoktam
v4

Created By Balog Kata With Suno AI

Related Playlist