యదలోతుల్లో

71

Música criada por Sparrjan powroju com Suno AI

యదలోతుల్లో
v4

@Sparrjan powroju

యదలోతుల్లో
v4

@Sparrjan powroju

Letra da música
పల్లవి:

యదలోతుల్లో నీరూపమే – ఓ యేసయ్యా నీ రూపమే –
మది తలపుల్లో నీ ధ్యానమే – ఓ యేసయ్యా నీ ధ్యానమే


నా ఆశల ఊహల్లో ఊసుల్లో – యద కోరే చల్లని చూపుల్లో॥2॥

యదలోతులో

ప్రేమాతిశయముచేత మూర్చిల్లు చున్నాను – నీ ద్రాక్షవల్లితో నను బలపరుచుము
నీ స్వరము వినబడక కలత చెందియున్నాను – నీ మెల్లని స్వరముతొ నన్ను సంధించుము

నీ లోతైన ప్రేమతో నన్ను నిలువెల్లా నింపుము – ఎప్పటికీ విడువక నాకు తోడుండుము॥2।

యదలోతులో॥



విలువైన నీ ప్రేమ వెలకట్టలేనిది ప్రేమ – విలువలేని నాకొరకై వెల చెల్లించిన ప్రేమ – ఎనలేని ప్రేమకై ఎదురు చూచున్నాను – అనుదినము నీకొరకై నిరీక్షించెద

నా ప్రియుడు నావాడు అతి కాంక్షనీయుడు – ఎందరిలో ఉన్నా అతనే శ్రేష్ఠుడు.॥2॥

యదలోతులో



లోకములో ఎన్నున్న లోకప్రేమలు ఎనైనా – నా ప్రియుని ప్రేమతో అవి సరితూగునా బంధాలు ఎన్నున్నాలోక అందాలు ఎనైనా – నా ప్రియుని శాశ్వత బంధం- నన్నువిడనాడునా

నా ప్రియురాలా నీవు అతి సుందరివి – నీయందు ఏ కళంకము లేదంటవే॥2॥

యదలోతులో॥
Estilo de música
Country, Soul Jazz, melodic, soulful, emotional, Joy, Male Voice, 80-120 BPM

Você pode gostar

Capa da música Szorongásoldó Szonja
v4

Criado por Szijjártóné Mária com Suno AI

Capa da música Przestrzeń we mnie
v5

Criado por Jerzyna K com Suno AI

Capa da música cycek
v4

Criado por Bmw Top com Suno AI

Capa da música Kirajzolom
v5

Criado por József Kis com Suno AI

Lista de reprodução relacionada