lyrics
పేదాలు చెప్పలేని పదాలతో
నా కలల్లో కన్నా నీ రూపాలతో
చెప్పలేక చేతకాక
నా మనసుతోటి
నీ మనసుకే చెప్పానా?
ప్రతి నిశ్శబ్ద స్పర్శలో
ప్రతి నిశ్శబ్ద చూపులో
నీ కళ్లలోని నా నిశ్శబ్ధాన్ని
నా చూపుల్లోని నా మౌనాన్ని చెదించడానికి
పేదాలు చెప్పలేని పదాలతో
నా కలల్లో కన్నా నీ రూపాలతో
చెప్పలేక చేతకాక
నా మనసుతోటి
నీ మనసుకే చెప్పానా?
నా ఊపిరితో
నీ దేహానికి
నా తను వుతోటి నీ హృదయానికి
అణువు కూడా చేరలేని కౌగిలితో
నా కళ్లతోటి నీ కళ్లకే చెప్పానా...
పేదాలు చెప్పలేని పదాలతో
నా కలల్లో కన్నా నీ రూపాలతో
చెప్పలేక చేతకాక
నా మనసుతోటి
నీ మనసుకే చెప్పానా?