Feel my love

760

Music Created By Sekar1986 Alaparthi With Suno AI

Feel my love
v3.5

@Sekar1986 Alaparthi

Feel my love
v3.5

@Sekar1986 Alaparthi

Lyrics
పేదాలు చెప్పలేని పదాలతో
నా కలల్లో కన్నా నీ రూపాలతో
చెప్పలేక చేతకాక
నా మనసుతోటి
నీ మనసుకే చెప్పానా?
ప్రతి నిశ్శబ్ద స్పర్శలో
ప్రతి నిశ్శబ్ద చూపులో
నీ కళ్లలోని నా నిశ్శబ్ధాన్ని
నా చూపుల్లోని నా మౌనాన్ని చెదించడానికి
పేదాలు చెప్పలేని పదాలతో
నా కలల్లో కన్నా నీ రూపాలతో
చెప్పలేక చేతకాక
నా మనసుతోటి
నీ మనసుకే చెప్పానా?
నా ఊపిరితో
నీ దేహానికి
నా తను వుతోటి నీ హృదయానికి
అణువు కూడా చేరలేని కౌగిలితో
నా కళ్లతోటి నీ కళ్లకే చెప్పానా...
పేదాలు చెప్పలేని పదాలతో
నా కలల్లో కన్నా నీ రూపాలతో
చెప్పలేక చేతకాక
నా మనసుతోటి
నీ మనసుకే చెప్పానా?
Style of Music
Melody

You Might Like

Cover of the song Wracam 2
v4

Created By Wojciech “Boyka” Witczak With Suno AI

Cover of the song Q
v4

Created By Lucia Donoga With Suno AI

Cover of the song Сонный марш 4
v4

Created By Володимир Каушан With Suno AI

Cover of the song Még egy perc
v4

Created By Orsolya With Suno AI

Related Playlist

Cover of the song Feliz día de las madres
v4

Created By ismael cantero With Suno AI

Cover of the song gyuris
v4

Created By Szofi Rigó With Suno AI

Cover of the song Mire vágysz
v4

Created By Gyöngyi Szakácsné With Suno AI

Cover of the song Domingo de Ramos
v4

Created By Luis Polo With Suno AI