Oore

26

เพลงที่สร้างโดย gangaaa prasad ด้วย Suno AI

Oore

@gangaaa prasad

Oore

@gangaaa prasad

เนื้อเพลง
ఒరే మగాడా కాస్త నవ్వరా
ఒరే మారాజా కాస్త తగ్గరా
ఒక్కడివే ఒకే ఒక్కడివే
ఎందుకంత ఎంతకంట ఎదురీదేవు
ఒక్కడివే నువ్వొక్కడివే
బండలాగ ఇంటిబయట పడిచచ్చేవు
ఒరే మగాడ కాస్త నవ్వరా
ఒరే మారాజ కాస్త తగ్గరా
పేరుకే సముద్రం
ఊరికే గంభీరం
ఎండల్లో వానల్లో తన్లాడాలే
ఎదనిండా ఉప్పునీళ్లు మొస్తుండాలే
ఆకాశం అందుకునా అల్లల్లాడాలే
అలసిసొలసి ఉస్సురని కూలబడొద్దే
ఒరే మగాడ కాస్త నవ్వరా
ఒరే మారాజ కాస్త తగ్గరా
రేయనక పగలనక పోరాడాలే
న్యాయంగా జాలిగీలి అందుకొనద్దే
ఏడిస్తే నీ జన్మకే ఎసరు పెడతారే
పిడుగుపడిన కన్నీళ్లు రావొద్దంటరే
ఒరే మగాడా కాస్త నవ్వరా
ఒరే మారాజా కాస్త తగ్గరా
ఒక్కడివే ఒకే ఒక్కడివే
ఎందుకంత ఎంతకంట ఎదురీదేవు
ఒక్కడివే నువ్వొక్కడివే
బండలాగ ఇంటిబయట పడిచచ్చేవు
ఒరే మగాడ కాస్త నవ్వరా
ఒరే మారాజ కాస్త తగ్గరా
పేరుకే పెద్దరికం
ఇంటికే గ్రామసింహం
కాసింత ప్రేమల్లో పయనించావో
ఎక్కడెక్కడి నిందలన్ని మొస్తుండాలే
పగలంతా పొరపాటున సేదతీరావో
ఇంటి దూలమైన నిన్ను ఈసాడించునే
ఒరే మగాడ కాస్త నవ్వరా
ఒరే మారాజ కాస్త తగ్గరా
నింగిలోన చుక్కలన్ని ఎన్నిన్నాయో
పురుషుజాతి లక్షణాలు అన్నిన్నాయే
పొయ్యిలోని కట్టెలాగ కాలుతుండాలే
కంటి నిండా నిద్ర మరిసి అలసిపోవాలే
ఒరే మగాడా కాస్త నవ్వరా
ఒరే మారాజా కాస్త తగ్గరా
ఒక్కడివే ఒకే ఒక్కడివే
ఎందుకంత ఎంతకంట ఎదురీదేవు
ఒక్కడివే నువ్వొక్కడివే
బండలాగ ఇంటిబయట పడిచచ్చేవు
ఒరే మగాడ కాస్త నవ్వరా
ఒరే మారాజ కాస్త తగ్గరా
รูปแบบของดนตรี
Melody, guitar

ที่คุณอาจชอบ

คัฟเวอร์เพลง Entre mares y montañas

สร้างโดย Jesus CV ด้วย Suno AI

คัฟเวอร์เพลง За что?

สร้างโดย Хот Дог ด้วย Suno AI

คัฟเวอร์เพลง Safar - Dunya se dour

สร้างโดย DIKING D ด้วย Suno AI

คัฟเวอร์เพลง Бутерbrød

สร้างโดย Beet Hoven ด้วย Suno AI

เพลย์ลิสต์ที่เกี่ยวข้อง

คัฟเวอร์เพลง Quiero tomar tu mano

สร้างโดย Familia Ford ด้วย Suno AI

คัฟเวอร์เพลง Pequena Eloá

สร้างโดย Samuel Costa ด้วย Suno AI

คัฟเวอร์เพลง Farmor inga

สร้างโดย ProfitAlgos ด้วย Suno AI

คัฟเวอร์เพลง Традиция сна

สร้างโดย Анатолий Гаврилюк ด้วย Suno AI