Oore

970

Music Created By gangaaa prasad With Suno AI

Oore
v3.5

@gangaaa prasad

Oore
v3.5

@gangaaa prasad

Lyrics
ఒరే మగాడా కాస్త నవ్వరా
ఒరే మారాజా కాస్త తగ్గరా
ఒక్కడివే ఒకే ఒక్కడివే
ఎందుకంత ఎంతకంట ఎదురీదేవు
ఒక్కడివే నువ్వొక్కడివే
బండలాగ ఇంటిబయట పడిచచ్చేవు
ఒరే మగాడ కాస్త నవ్వరా
ఒరే మారాజ కాస్త తగ్గరా
పేరుకే సముద్రం
ఊరికే గంభీరం
ఎండల్లో వానల్లో తన్లాడాలే
ఎదనిండా ఉప్పునీళ్లు మొస్తుండాలే
ఆకాశం అందుకునా అల్లల్లాడాలే
అలసిసొలసి ఉస్సురని కూలబడొద్దే
ఒరే మగాడ కాస్త నవ్వరా
ఒరే మారాజ కాస్త తగ్గరా
రేయనక పగలనక పోరాడాలే
న్యాయంగా జాలిగీలి అందుకొనద్దే
ఏడిస్తే నీ జన్మకే ఎసరు పెడతారే
పిడుగుపడిన కన్నీళ్లు రావొద్దంటరే
ఒరే మగాడా కాస్త నవ్వరా
ఒరే మారాజా కాస్త తగ్గరా
ఒక్కడివే ఒకే ఒక్కడివే
ఎందుకంత ఎంతకంట ఎదురీదేవు
ఒక్కడివే నువ్వొక్కడివే
బండలాగ ఇంటిబయట పడిచచ్చేవు
ఒరే మగాడ కాస్త నవ్వరా
ఒరే మారాజ కాస్త తగ్గరా
పేరుకే పెద్దరికం
ఇంటికే గ్రామసింహం
కాసింత ప్రేమల్లో పయనించావో
ఎక్కడెక్కడి నిందలన్ని మొస్తుండాలే
పగలంతా పొరపాటున సేదతీరావో
ఇంటి దూలమైన నిన్ను ఈసాడించునే
ఒరే మగాడ కాస్త నవ్వరా
ఒరే మారాజ కాస్త తగ్గరా
నింగిలోన చుక్కలన్ని ఎన్నిన్నాయో
పురుషుజాతి లక్షణాలు అన్నిన్నాయే
పొయ్యిలోని కట్టెలాగ కాలుతుండాలే
కంటి నిండా నిద్ర మరిసి అలసిపోవాలే
ఒరే మగాడా కాస్త నవ్వరా
ఒరే మారాజా కాస్త తగ్గరా
ఒక్కడివే ఒకే ఒక్కడివే
ఎందుకంత ఎంతకంట ఎదురీదేవు
ఒక్కడివే నువ్వొక్కడివే
బండలాగ ఇంటిబయట పడిచచ్చేవు
ఒరే మగాడ కాస్త నవ్వరా
ఒరే మారాజ కాస్త తగ్గరా
Style of Music
Melody, guitar

You Might Like

Related Playlist

Cover of the song A vonat
v4

Created By Zoltán Csorvási With Suno AI

Cover of the song Ciao, Playa 27
v4

Created By Luigi B With Suno AI

Cover of the song ko
v4

Created By Ahmed Kh With Suno AI