Letra da música
మాధవీ మాధవీ మాధవీ. పెద పవని పల్లె పడుచువే
సిద్ధం వారి చలాకీ సుందరా సుతానివే
అల సురేషు సతీమణివే
జస్విన్ తేజ్ హర్యక్షల చల్లని తల్లివే
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలే
చెప్పరా వారి లక్ష్మీ నరసరావుల లక్షణమైన కాంతా కోడలివే
మోహనరావు, నవనీతమ్మల నీటైన నిజరూపు కన్న కూతురువే
మహేంద్రా అరుణ కుమారీల అందమైన మాది బొద్ధు చెల్లివే
పచ్చ హేమంతు నిహారికల తో భేదాలు లేకుండా బాగుగా ఉండే బహనీవే
శ్యామలమ్మ భాస్కరయ్యల ముద్దుల లడ్డు మేనకోడలివే
మాధవీ. మాధవీ పెదపవని పల్లె
పడుచువే
సిద్ధం వారి చలాకీ సుందరా సుతానివే
నీకు జన్మదిన శుభాకాంక్షలే
మహేషు కిషోర్ శ్రీకాంతుల సౌఖ్యం కోరే సోదరీమణువే
కిరణ్ సౌజన్యలతో సఖ్యతగా సాన్నిహిత్యం చూపే సోదరివే
మురళీ. మధూ మహీల అక్క చెల్లిగా ఆప్యాయంగా ఉన్నావే
మేఘనా దీక్షితులతో దోబూచులాడక దగ్గరకు చేర్చుకుని
దోస్తీ చేసే అక్కవే
తమ్ముడు రోహిత్ చెల్లి నేహాలతో కయ్యాలు లేకుండా. నెయ్యంగా నేస్తంగా ఉంటావే
చెన్నైలోని చరణు ప్రవీణులకు ప్రియమైన పిన్ని వే
మాధవీ మాధవీ మాధవీ పెదపవని పల్లె పడుచు వే
సిద్ధం వారి చలాకీ సుందరా సుతానివే
చెల్లిగా అక్కగా మహిళగా మంచి తల్లిగా లైపూ లీడ్ చేస్తున్నావే
పాఠశాలలోనూ పంతులమ్మ గా ఫోజులెన్నో ఇస్తావే
పెళ్లయిన పదమూడు ఏళ్లకు పిండివంట మొదలెట్టినావే
పని ఏదైనా పంతంగా పట్టుబట్టి పయనించేవే
సురేష్ భార్యగా బుచ్చిలోన బహు బాగుగా ఉన్నావే
మాధవీ మాధవీ. మాధవీ పెద పవని పల్లె పడుచువే
సిద్ధం వారి చలాకీ సుందరా సుతానివే
అల సురేషు సతీమణివే