Seafarer
v3.5

@Ram Babu

Seafarer
v3.5

@Ram Babu

歌詞
లేలే సీమెన తెల్లవారింది లేరా " 2"
కాళ్ళు నొప్పోచాయ కీళ్లు నొప్పోచ్చాయా మూవ్ పూసుకొని పనికి పదరా.....
పంతాలకి పో మాకయ్య పనులుని పద్ధతిగా చేస్కొరయ్యా
భద్రము బాబులార బహు భద్రము బాలాలార్ "2"
Checklist ni follow కండి
రిస్కిల్ని దగ్గరకు చేర్చకండి "2"
భద్రము బాబులారా బహు భద్రము బాలాలార

"లెలే సీమేన"
నువ్వు చేసే ప్రతీ పని నీ వాళ్ళకోసం కాదా..
అందుకు నీ భద్రము నేనడగటం మంచిది కాదా...
వాల్లకైన పెద్ద కోరికేముంది..
పంపిన వాడిని పదిలంగా మరలింటికి చేర్చే ఓడమ్మ జై ఓడమ్మా
సమాలో సీమెనా జర సమాలో సేమెనా
Permit లు అడగకండి PPE కోసం పోరాడండి
దూరంలో ఉన్నావయ్యా జర ధైర్యాన్ని మాకివ్వయ్య
కుడి చెయ్యే కుటుంబము జారుతున్న చెమటలు ను తుడిపేసుకో
""భద్రము బాబులార""
"లే లే సేమనా "

ఎండల వానల్లా నువ్వెన్నో బాధలనే బరిస్తువ్వురా
నువ్వు కోపంతో ఓ మాటనేస్తే వారు బరించలేరా....
నవ్వేసెయ్ నావికుడా నవమాసాలు వలసున్నొడా "2"
నిధరో నావికుడా జోలాలి పాటే తన పాడదా
ఓహో ఓహో ఓ.. ఓ. ఓహో ఓహో హో.....
హా హా హా హ హా హా హాహా...
నిదరో నావికా నిదరో నా బాబు.....
音楽のスタイル
Melody

よろしければ

曲のカバー Die letzte Kriegerin (Dschingis Khan) 37 VI
v4

Rüdiger Großer が Suno AI を使用して作成しました

曲のカバー Your Hand in the Storm
v4

Veali Gima が Suno AI を使用して作成しました

曲のカバー Te meg én
v4

Ede Lantos が Suno AI を使用して作成しました

曲のカバー fraud? CASINO FRAUD (ultrakill ost parody)
v4

DAVID Ultra が Suno AI を使用して作成しました

関連プレイリスト

曲のカバー Часики
v4

Skaska が Suno AI を使用して作成しました

曲のカバー türelem
v4

Kázmér Gorododo が Suno AI を使用して作成しました

曲のカバー Crown of Gold
v4

angelika razim が Suno AI を使用して作成しました

曲のカバー سراج ٢
v4

Yahoo Nor が Suno AI を使用して作成しました