Cinema

@AK Concert

Cinema

@AK Concert

歌詞
**Verse 1:**
సినిమా కోసం ఆరాటం, ఛాన్స్ కోసం పోరాటం.
సినీ ఫీల్డ్ కష్టాలు ఇష్టంగానే స్వీకరిస్తాం
సినిమానే ప్రేమిస్తాం సినిమానే శాసిస్తాం
**Pre-Chorus:**
చులకనగా చూసిన వాళ్లకి రేపు మా సినిమానే చూపిస్తాం
మమ్మల్ని చూసి ఎగతాళి చేసిన వాళ్లకి సినిమానే చూపిస్తాం
**Chorus:**
సినిమాలో , ఆడుతాం పాడుతం పిచ్చోడిలా నటిస్తాం సినిమా కోసం ఏదైనా చేస్తాం
సినిమా అంటే లెక్క చేయని బంధాలను కూడా వదులుకుంటాం
వదిలేసిన బంధువులకి మా సినిమానే చూపిస్తాం
**Verse 2:**
ఎన్నో రిలేషన్స్ దూరమై బంధుత్వం లేని ప్రయాణం మాది
పెళ్లిళ్లు,పండగలు, పబ్బాల్లు, జాతరలు లేని జీవనం మాది
షూటింగు లేనప్పుడు దండగే షూటింగ్ ఉన్నప్పుడు పండగే
**Pre-Chorus:**
సినిమా Promotions జరిగినప్పుడు అదిమాకు జాతరే
ఊరంతా Poster ఏసిన్నప్పుడు ఊరేగింపే
సినిమానే release అప్పుడు అది మాకు పెద్ద పండగే తెర ముందు కాగితాలు ఎగరేసినప్పుడు అవి మాకు అక్షింతలే..........
**Chorus:**
సినిమా కోసం ఆరాటం, ఛాన్స్ కోసం పోరాటం.
సినీ ఫీల్డ్ కష్టాలు ఇష్టంగానే స్వీకరిస్తాం
సినిమానే ప్రేమిస్తాం సినిమానే శాసిస్తాం
**Bridge:**
ఎన్నో..........స్టూడియోలు తిరిగాం
ఎన్నో.........సినిమా ఆఫీసులో తిరిగాం
ఎన్నో.......... సినిమాలు చూశాం
Theatre ముందు cut out పడిందంటే చాలు మా లక్ష్యం రీచ్ అయినట్టే
**Chorus:**
సినిమా కోసం మేముంటాం ,
ఛాన్స్ కోసం మేము వస్తాం .
కృష్ణ నగర్ కష్టాలు ఇష్టంగానే స్వీకరిస్తాం
సినిమానే ప్రేమిస్తాం సినిమానే శాసిస్తాం
**Chorus:**
ఒకటి గుర్తుపెట్టుకో
సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తియ్యాలి సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తియ్యాలి సినిమా తీయడం తప్ప ఇంకో ధ్యాసే లేదు మనకి అవకాశం వస్తే దాని వదలకు
అవకాశం రాలేదంటే వచ్చేదాకా వదలకు
**Outro:**
సినిమా కోసం ఆరాటం, ఛాన్స్ కోసం పోరాటం.
సినీ ఫీల్డ్ కష్టాలు ఇష్టంగానే స్వీకరిస్తాం
సినిమానే ప్రేమిస్తాం సినిమానే శాసిస్తాం
音楽のスタイル
Cinematic music,cinematic,trap

よろしければ

曲のカバー ExpoManas

Debora Vieira が Suno AI を使用して作成しました

曲のカバー Botones alberto

Jose Ramon yokese が Suno AI を使用して作成しました

曲のカバー Para vereador

Emerson Gomes が Suno AI を使用して作成しました

曲のカバー Jennie's Belly Round and Proud

Niklas Andersson が Suno AI を使用して作成しました

関連プレイリスト

曲のカバー Susurro de Amor

luis leiva が Suno AI を使用して作成しました

曲のカバー Автосила - В ритме дорог

Мой повелитель が Suno AI を使用して作成しました

曲のカバー Simo

Simo Bousouf が Suno AI を使用して作成しました

曲のカバー Gran Shaddai

luis leiva が Suno AI を使用して作成しました