Girls

948

Zenét készítette: Kachow Dance Studio Suno AI

Girls
v3.5

@Kachow Dance Studio

Girls
v3.5

@Kachow Dance Studio

Dalszöveg
నన్ను చుట్టూ తిప్పేనే నీ నవ్వు
నన్ను మాయ చేసానే నీ చూపు
నన్ను దూరం పెట్టెనే నీ మనసు
నిన్ను దోచుకున్నదే నా మనసు
కాలాలు వేచానులే
ఎన్నాళ్ళు చూశానులే
ఓ ప్రేమా నా ప్రేమా
ఓ ప్రేమ ప్రేమా నా ప్రేమ నను ఎలా కలిశావే
ఓ ప్రేమా ప్రేమా నా ప్రేమ నా గుండెల్లో ఎలా పూసవే
ఓ ప్రేమ ప్రేమ నా ప్రేమ నన్ను ఎలా దోచావే
ఓ ప్రేమా ప్రేమా నా ప్రేమ
నన్ను ఎందుకు మార్చావే
నన్ను చుట్టూ తిప్పేనే నీ నవ్వు
నన్ను మాయ చేసానే నీ చూపు
ఒకసారైనా నిన్ను చూడకనే
పోతాందే పోతందే నా ప్రాణం పోతుంది
ఒక్కసారైనా నీతో మాట్లాడకనే
ఏమవుతానో అవుతాను ఏమైపోతానో
మనసులోని కోరికానీ ఎలా చెప్పను
గుండెల్లో భారాన్ని ఎలా తెలుపను
నీకోసం పుట్టాను
నీతో ఉంటాను
ఆశతో నే బ్రతుకుతున్నాను
లోకంలో కలవాలి నిలవాలి ఎప్పటికీ మన ప్రేమ
రావాలి కావాలి ఉండాలి ఎప్పటికీ నాతోనే
నువ్వు నాకోసం
నేను నీకోసం
నేను పుట్టిందే నీ కోసం
ఓ ప్రేమ ప్రేమా నా ప్రేమ నను ఎలా కలిశావే
ఓ ప్రేమా ప్రేమా నా ప్రేమ నా గుండెల్లో ఎలా పూసవే
ఓ ప్రేమ ప్రేమ నా ప్రేమ నన్ను ఎలా దోచావే
ఓ ప్రేమా ప్రేమా నా ప్రేమ
నన్ను ఎందుకు మార్చావే
నన్ను చుట్టూ తిప్పేనే నీ నవ్వు
నన్ను మాయ చేసానే నీ చూపు
కలలో కూడా నీ ఊహల్లో తోనే నేను జీవిస్తూన్నాను
నీ ఆలోచనలతో వేరే ఆలోచనలు అని మర్చిపోతున్నాను
నువు నా ప్రాణం అని ఎలా చెప్పనే
నువ్వు లేకా నేను లేను అని ఎలా తెలుపని
లోకంలో కలవాలి నిలవాలి ఎప్పటికీ మన ప్రేమ
రావాలి కావాలి ఉండాలి ఎప్పటికీ నాతోనే
నువ్వు నాకోసం
నేను నీకోసం
నేను పుట్టిందే నీ కోసం
ఓ ప్రేమ ప్రేమా నా ప్రేమ నను ఎలా కలిశావే
ఓ ప్రేమా ప్రేమా నా ప్రేమ నా గుండెల్లో ఎలా పూసవే
ఓ ప్రేమ ప్రేమ నా ప్రేమ నన్ను ఎలా దోచావే
ఓ ప్రేమా ప్రేమా నా ప్రేమ
నన్ను చుట్టూ తిప్పేనే నీ నవ్వు
నన్ను మాయ చేసానే నీ చూపు
నన్ను దూరం పెట్టెనే నీ మనసు
నిన్ను దోచుకున్నదే నా మనసు
కాలాలు వేచానులే
ఎన్నాళ్ళు చూశానులే
ఓ ప్రేమా నా ప్రేమా
ఓ ప్రేమ ప్రేమా నా ప్రేమ నను ఎలా కలిశావే
ఓ ప్రేమా ప్రేమా నా ప్రేమ నా గుండెల్లో ఎలా పూసవే
ఓ ప్రేమ ప్రేమ నా ప్రేమ నన్ను ఎలా దోచావే
ఓ ప్రేమా ప్రేమా నా ప్రేమ
నన్ను ఎందుకు మార్చవే.....
A zene stílusa
Femalevocalschroussingersonly, tamilkuthumusic, nattumusic, flute, bhangra,maratimusic, dhol, violin, guitar, bass

Talán tetszene

A dal borítója Whose Hands Steer Fear
v4

Készítette: René Thomas Suno AI

A dal borítója أحبك مثل أول مرة
v4

Készítette: Ahmad Bawayeh Suno AI

A dal borítója My Heart Is Yours Forever
v4

Készítette: Shelsea Clinkingbeard Suno AI

Kapcsolódó lejátszási lista

A dal borítója Lélegezz
v4

Készítette: J H Suno AI

A dal borítója Evike, kilenc óra van
v4

Készítette: Mihály Fekete Suno AI

A dal borítója 1
v4

Készítette: ммм -2011 Suno AI

A dal borítója Lakóautó bringa
v4

Készítette: György Miller Suno AI