Swami

33

Nhạc được tạo bởi Subbaraju Denim bằng Suno AI

Swami

@Subbaraju Denim

Swami

@Subbaraju Denim

Lời bài hát
బలేమంచిస్వామి బంగారుస్వామి
భవబంధము బాపే గొప్పస్వామి
భవబంధము బాపే గొప్పస్వామి
పలనాడు చేరినరోజు చంద్రవంకలో మునిగినరోజు
ఆలయమ్ములోనకెళ్ళి స్వామిని దర్శించినరోజు
మనసులోనిబాధలన్నీ స్వామిముంగిట పరచినరోజు
బలేమంచిస్వామి బంగారుస్వామి
భవబంధము బాపే గొప్పస్వామి
బ్రహ్మనాయుడు కొలిచేస్వామి
భక్తగణము పిలిచేతండ్రి
శ్రీ చెన్నకేశవస్వామి మము పాలించేస్వామి
ఆస్వామి దీవెనలున్న మంగళప్రదమౌ జీవితమంతా
కొరిమెర్ల చేరినరోజు అమ్మతల్లిని చూసినరోజు
చెన్నయ్య సన్నిధిచేరి సాగిలిపడి మ్రొక్కినరోజు
నరసయ్యదాసుతోడ చేరి మిమ్ముపూజించిన రోజు
బలేమంచిస్వామి బంగారుస్వామి
భవబంధము బాపే గొప్పస్వామి
Phong cách âm nhạc
Petriatic melody

Bạn có thể thích

Bìa bài hát aiai

Được tạo bởi Gabriel Teixeira Với Suno AI

Bìa bài hát Happy New Year!

Được tạo bởi Gulfiya Sabdenova Với Suno AI

Bìa bài hát Karácsonyi ajándék

Được tạo bởi Ákos József id. dr. Gyulai Với Suno AI

Bìa bài hát Хабарлы сөйлем

Được tạo bởi Меруерт Мажитова Với Suno AI

Danh sách phát liên quan

Bìa bài hát По улице шагала тень

Được tạo bởi Бокс из СССР. Советская школа Шелякин. Với Suno AI

Bìa bài hát С Днем Рождения Женя

Được tạo bởi bussya mya Với Suno AI

Bìa bài hát El corrido de la ardilla

Được tạo bởi Daniel Rdz C Với Suno AI

Bìa bài hát De Regreso al Altar

Được tạo bởi Warner Velasquez Với Suno AI