కానవచ్చితి నేడు శ్రీ వేంకటరమణుని

1193

เพลงที่สร้างโดย Pavan Kumar Kaperla ด้วย Suno AI

కానవచ్చితి నేడు శ్రీ వేంకటరమణుని
v4

@Pavan Kumar Kaperla

కానవచ్చితి నేడు శ్రీ వేంకటరమణుని
v4

@Pavan Kumar Kaperla

เนื้อเพลง
కానవచ్చితి నేడు శ్రీ వేంకటరమణుని..

ద్వారకా పురమందు ఇంపుగా వెలసిన
పద్మావతీ యలమేలు పతిని నేడు

గరుడ మారుతి గట్టిగాను కొలువ
వేద పండితులు మేటిగా అర్చింప

రజనీకర మోహన బింబము
చిరు చిరు నగవులొనరింప

శోభిల్లు సప్త స్వర సుందరులు
రాజీవ నేత్రుని మహిమలు దెలుప

పరివారమంత పదిలముగ, పలుమార్లు
ఉన్మీల్య నేత్రునికి ఉపచారములు జేయ

కాన వచ్చితి నేడు చూడవచ్చితిని
శీఘ్రముగ పవన సుతుడ నేలెడి స్వామిని

కానవచ్చితి నేడు శ్రీ వేంకటరమణుని..

ద్వారకా పురమందు ఇంపుగా వెలసిన
పద్మావతీ యలమేలు పతిని నేడు
รูปแบบของดนตรี
Traditional Folk, emotional, trance, Female Voice, 120-160 BPM

ที่คุณอาจชอบ

คัฟเวอร์เพลง RYSZARD – DZIĘKUJĘ, ŻE ZOSTAŁEŚ
v4

สร้างโดย slawomir ด้วย Suno AI

คัฟเวอร์เพลง Die letzte Kriegerin (Dschingis Khan) 36 mystic II
v4

สร้างโดย Rüdiger Großer ด้วย Suno AI

คัฟเวอร์เพลง LUA DE PRATA
v4

สร้างโดย Jose do Carmo Carile ด้วย Suno AI

คัฟเวอร์เพลง На своей волне
v4

สร้างโดย Влад Воронин ด้วย Suno AI

เพลย์ลิสต์ที่เกี่ยวข้อง

คัฟเวอร์เพลง Saz
v4

สร้างโดย Arsley ด้วย Suno AI

คัฟเวอร์เพลง Fire in My Footsteps
v4

สร้างโดย Daruta Vera ด้วย Suno AI

คัฟเวอร์เพลง Timpani rolls
v4

สร้างโดย ทรงวุฒิ ธรรมิกบวร ด้วย Suno AI

คัฟเวอร์เพลง A Masinám
v4

สร้างโดย Alexander Tajthy - Hayos ด้วย Suno AI