Oooi

847

เพลงที่สร้างโดย Subbaraju Denim ด้วย Suno AI

Oooi
v3.5

@Subbaraju Denim

Oooi
v3.5

@Subbaraju Denim

เนื้อเพลง
మహిషా సుర మర్దని మహోన్నతే మహా మ్మాయి మోహిని మందస్మితే వహ్ని భాను శశి ఓంకార నేత్రీ - అంకాళేశ్వరీ నమోస్తుతే || జై ||అంకాళేశ్వరి నమోస్తుతే
॥ మహి |
శ్రీ చక్రా స్థిర వాసిని దేవీ - సింహరూడీణి శంకర శాంభవి సుందరముని జన సురాకార్చితే శృంగిని కర్పూర మంగళ హారతి అంగన లిచ్చెను అందుకో మాత అంకాళేశ్వరీనమోస్తుతే ॥ జై || అంకాళేశ్వరి నమోస్తుతే || మహి ||
ఘల్లు ఘల్లు ఘల్ గజ్జల రాణి - ఘణ ఘణ ఘణ ఘణ ఘంటావాణీ భూన భోనాంత రాశి ప్రతిధ్వని జ్ఞాన జ్ఞాన ఘనా ఘన రూపిణి - దీన జనోద్దరి దివిజ వండితే అంకాళేశ్వరీనమోస్తుతే || జై ||అంకాళేశ్వరి నమోస్తుతే || మహి ||
ఉగ్ర విలోచని దుర్గాదేవీ - విగ్రహ ఘనమై వెల్గు భార్గవి విఘ్ను భగ్నము ను చేసియు సద్గతి మార్గ మొసగ భక్తాగ్రణ్యులకు అగ్ర పీఠమున వెలసిన జాగృతి - అంకాళేశ్వరీనమోస్తుతే || జై || అంకాళేశ్వరి నమోస్తుతే ॥మహి |
రక్షణి మోక్ష కటాక్ష వీక్షిణి - లక్షల త్రయ దీక్షలకు సాక్షణి కుక్షి జగత్పరివేక్షిణి శిక్షిణి - చెక్షురాగ్ర ప్రత్యక్ష రాక్షిణి అక్షర లక్షల రాక్షస సంహరి - అంకాళేశ్వరీ నమోస్తుతే || జై ||అంకాళేశ్వరి నమోస్తుతే ॥ మహి ||
చండీ చాముండేశ్వరి శక్తీ - పున్దే క్షూ పాశంకుశ హస్తే అండ పిండ బ్రహ్మాండ కారిణి - ఆది పరాక్షరి అట్ట హాసిని హంసో హానందామృత మాత - అంకాళేశ్వరీ నమోస్తుతే || జై ||అంకాళేశ్వరి నమోస్తుతే ॥మహి||
భైరవి భ్రామరి శత్రు భీకరి - భద్రకాళీ రేద్రాక్ష భూసురి భూర్భూ వస్సు వరో దిగ్బందిని - బ్రహ్మ చతుర్దశ భువన మోహినీ బ్రమరాంభిక భువి భక్త జనోద్దరి - అంకాళేశ్వరీ నమోస్తుతే || జై ||అంకాళేశ్వరి నమోస్తుతే ॥మహి||
కారంపూడి కృపాకర భారతి -కొరిమెర్ల పుర గ్రామదేవతా
హరిహర బ్రహ్మ దాది సేవితే - అందుకో హారతులు అగ్ర పూజితే హాజర్దాసు ఆత్మ జాగృతే - అంకాళేశ్వరీ
నమోస్తుతే ॥ జై |॥అంకాళేశ్వరి నమోస్తుతే
॥మహి||
รูปแบบของดนตรี
Suprabhat style fusion rock male female

ที่คุณอาจชอบ

คัฟเวอร์เพลง Neon Blade Drop
v4

สร้างโดย Mnmn Nkhn ด้วย Suno AI

คัฟเวอร์เพลง Альфредо Багет
v4

สร้างโดย Ixr ด้วย Suno AI

คัฟเวอร์เพลง Hallowen 2
v4

สร้างโดย Rafal Golaszewski ด้วย Suno AI

คัฟเวอร์เพลง Kocham Cię Mocno
v4

สร้างโดย Damian Mydło ด้วย Suno AI

เพลย์ลิสต์ที่เกี่ยวข้อง

คัฟเวอร์เพลง نتي عمري وحياتي
v4

สร้างโดย Coffee BLACK ด้วย Suno AI

คัฟเวอร์เพลง يا ليل خذ صوتي بعيد
v4

สร้างโดย محمد المساوى ด้วย Suno AI

คัฟเวอร์เพลง CZERWONE JABŁUSZKO — Slavic Folk Deep House 2026
v4

สร้างโดย Jerzyna K ด้วย Suno AI

คัฟเวอร์เพลง Pas cu pas
v4

สร้างโดย NBN - Gaming ด้วย Suno AI