Love

81

Musik skapad av Kachow Dance Studio med Suno AI

Love

@Kachow Dance Studio

Love

@Kachow Dance Studio

Text
నన్ను చుట్టూ తిప్పేనే నీ నవ్వు
నన్ను మాయ చేసానే నీ చూపు
నన్ను దూరం పెట్టెనే నీ మనసు
నిన్ను దోచుకున్నదే నా మనసు
కాలాలు వేచానులే
ఎన్నాళ్ళు చూశానులే
ఓ ప్రేమా నా ప్రేమా
ఓ ప్రేమా నా ప్రేమా
ఓ ప్రేమ ప్రేమా ప్రేమా నను ఎలా కలిశావే
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా నా గుండెల్లో పూసవే
ఓ ప్రేమ ప్రేమ ప్రేమ నన్ను ఎలా దోచావే
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా నన్ను ఎందుకు మార్చావే
నన్ను చుట్టూ తిప్పేనే నీ నవ్వు
నన్ను మాయ చేసానే నీ చూపు
నన్ను దూరం పెట్టెనే నీ మనసు
నిన్ను దోచుకున్నదే నా మనసు
ఒకసారైనా నిన్ను చూడకనే
పోతాందే పోతందే నా ప్రాణం పోతుంది
ఒక్కసారైనా నీ గాలి సోకకున్న
ఏమవుతానో అవుతాను ఏమైపోతానో
మనసులోని కోరికానీ ఎలా చెప్పనే
గుండెల్లో భారాన్ని ఎలా తెలుపని
నీకోసం పుట్టానే
నీతో ఉంటానే
ఆశతో నే బ్రతుకుతున్నానే
లోకంలో కలవాలి నిలవాలి ఎప్పటికీ మన ప్రేమ
రావాలి కావాలి ఉండాలి ఎప్పటికీ నాతోనే
నువ్వు నాకోసం
నేను నీకోసం
మన పుట్టిందే మనకోసం
ఓ ప్రేమ నా ప్రేమ
ఓ ప్రేమ నా ప్రేమ
ఓ ప్రేమ ప్రేమా ప్రేమా నను ఎలా కలిశావే
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా నా గుండెల్లో పూసవే
ఓ ప్రేమ ప్రేమ ప్రేమ నన్ను ఎలా దోచావే
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా నన్ను ఎందుకు మార్చావే
నన్ను చుట్టూ తిప్పేనే నీ నవ్వు
నన్ను మాయ చేసానే నీ చూపు
నన్ను దూరం పెట్టెనే నీ మనసు
నిన్ను దోచుకున్నదే నా మనసు
కలలోనైనా నిన్ను చూస్తేనే ఎవరైనా
వచ్చే నే వచ్చేనే నాకే కోపం వచ్చేనే
వేరెవరైనా నితో ప్రేమగా ఉంటానే
పోతానే పోతానే నేను చచ్చిపోతానే
నువు నా ప్రాణం అని ఎలా చెప్పనే
నువ్వు లేకా నేను లేను అని ఎలా తెలుపని
లోకంలో కలవాలి నిలవాలి ఎప్పటికీ మన ప్రేమ
రావాలి కావాలి ఉండాలి ఎప్పటికీ నాతోనే
నువ్వు నాకోసం
నేను నీకోసం
మనం పుట్టిందే మనకోసం
ఓ ప్రేమా నా ప్రేమా
ఓ ప్రేమా నా ప్రేమా
ఓ ప్రేమ ప్రేమా ప్రేమా నను ఎలా కలిశావే
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా నా గుండెల్లో పూసవే
ఓ ప్రేమ ప్రేమ ప్రేమ నన్ను ఎలా దోచావే
ఓ ప్రేమా ప్రేమా ప్రేమా నన్ను ఎందుకు మార్చావే
నన్ను చుట్టూ తిప్పేనే నీ నవ్వు
నన్ను మాయ చేసానే నీ చూపు
నన్ను దూరం పెట్టెనే నీ మనసు
నిన్ను దోచుకున్నదే నా మనసు
Musikstil
Fast beat tamil telugu mass music male and female singers fast beat flute guitar dance verson male female vocals chrous

Du kanske gillar

Cover av låten Будь послабее

Skapad av Anna Nuznaia med Suno AI

Cover av låten Câu cá to

Skapad av Đan Nguyễn med Suno AI

Cover av låten عائشة

Skapad av Nashwa Ahmed med Suno AI

Cover av låten Yerba

Skapad av Luis Reynaldo Gonzalez med Suno AI

Relaterad spellista

Cover av låten "Raízes no Senhor"

Skapad av Beatriz Lara med Suno AI

Cover av låten Un Cambio Emocionante

Skapad av Bryan Lopez med Suno AI

Cover av låten Tomas

Skapad av Лол Икк med Suno AI