Patrotic

56

Musik skapad av Kachow Dance Studio med Suno AI

Patrotic

@Kachow Dance Studio

Patrotic

@Kachow Dance Studio

Text
మా సర్వం మా దేశం
మా బలమే మా జెండా
మా గర్వం మా దేశం
మా పొగరే మా జెండా
ఎగిరిందోయ్ ఎగిరిందోయ్
త్రివర్ణ జెండా ఎగిరిందోయ్
తెచ్చిందోయ్ తెచ్చిందోయ్
జెండా పండుగని తెచ్చిందోయ్
జై బోలో జై బోలో జై బోలో
భారత మాత కే జై బోలో
జై బోలో జై బోలో జై బోలో
హిందుస్థాన్ కే జై బోలో
జై బోలో జై బోలో జై బోలో
ఇండియాకే జై బోలో
హమారా దేశ్ కే విజయ్ బోలో
మా దేశం మీదే కన్నేస్తే
ప్రళయ రుద్రుడై శివతాండవమే చేసేస్తాం
మా దేశాన్ని ప్రేమిస్తే
కరుణామయుడై కరుణిస్తాం
మా దేశాన్ని రక్తంతో తడపాలనుకుంటే
కుదాకి కసం
అల్లా కి కసం
చుంచుంకే మారేంగే
గుస్ గుస్ కే మారేంగే
మా ప్రాణాలైనా ఇచ్చేస్తాం
మా భరతమాతకి
ఏ త్యాగానైనా చేసేస్తాం
మా భరతమాతకే
మా ప్రాణాలైనా ఇచ్చేస్తాం
ఏ త్యాగానైనా చేసేస్తాం
మా ప్రాణాలైనా ఇచ్చేస్తాం
ఏ త్యాగానైనా చేసేస్తాం
జై బోలో జై బోలో జై బోలో
భారత మాత కే జై బోలో
జై బోలో జై బోలో జై బోలో
హిందుస్థాన్ కే జై బోలో
జై బోలో జై బోలో జై బోలో
ఇండియాకే జై బోలో
హమారా దేశ్ కే విజయ్ బోలో
ఎందరో మహనీయుల ప్రాణ త్యాగ ఫలితం
ఈ స్వాతంత్రం ఈ మన స్వాతంత్రం
వృధా కానీయం వృధా కానీయం
స్వేచ్ఛకు మారుపేరు మా దేశం
ఐక్యమత్యం చాటి చెప్పేను నా దేశం
కలలో ముందుండు నా దేశం
శత్రువునైన ప్రేమించి
కరుణించేది గొప్ప దేశం నా దేశం
జవాన్ల కే జోహార్లు
పోలీసుల కే జోహార్లు
వైద్యుల కే జోహార్లు
గురువుల కే జోహార్లు
రైతుల కే జోహార్లు
శాస్త్రజ్ఞుల కే జోహార్లు
భరతమాత ముద్దు బిడ్డలందరికీ జోహార్లు జోహార్లు జోహార్లు
దేశాన్ని రక్షించే మనందరం
బోలో బోలో
అరె బోలో బోలో బోలో
జై బోలో జై బోలో జై బోలో
భారత మాత కే జై బోలో
జై బోలో జై బోలో జై బోలో
హిందుస్థాన్ కే జై బోలో
జై బోలో జై బోలో జై బోలో
ఇండియాకే జై బోలో
హమారా దేశ్ కే విజయ్ బోలో
Musikstil
Bhangra indian patrotic inspirational fast beat

Du kanske gillar

Cover av låten Keser Döner

Skapad av Hayrettin aydın med Suno AI

Cover av låten Niklas på Lidl

Skapad av Niklas Andersson med Suno AI

Cover av låten Todas as Crianças

Skapad av Patrícia Morais Pacheco med Suno AI

Cover av låten Чорна Ніч

Skapad av Андрій Курка med Suno AI

Relaterad spellista

Cover av låten джинтоник

Skapad av Петр Герасимов med Suno AI

Cover av låten Mustafa Jalal

Skapad av Muh Boz med Suno AI

Cover av låten Desabafo

Skapad av Ricardo Neves med Suno AI

Cover av låten Madre Eres Mi Faro

Skapad av HECTOR MATOS med Suno AI