సోలో లైఫ్

1159

Music Created By Sai Baireddi With Suno AI

సోలో లైఫ్
v4

@Sai Baireddi

సోలో లైఫ్
v4

@Sai Baireddi

Lyrics
నా లైఫ్ లో ఉన్న బ్యాచలర్ బాధలు చెప్పేయనా
ఈ లైఫ్ అంతా నేను సింగిల్ యేనా
సోలో గా నేను ఉంటే సినిమా హాల్ లో కలిసింది ఓ కూనా మాట మాట కలిపాను మనసులో ప్రేమ ని తెలిపాను sorry అని నో ఆంటే సైడ్ ఇచ్చి వెళ్ళిపోయాను
చుట్టూ రా చూస్తున్నా ప్రేమ కోసం పడిగాపులు కాస్తున్న
ఏ పిల్ల చూడ లేదు నన్ను ఓ సారి అయినా
ఓ బ్రహ్మ ఎలా రాసావు అయ్య నా తల రాత
నా లైఫ్ మరిచవా ప్రేమ పెళ్లి గీత
సినిమా కి వెళ్తున్నా షాపింగ్ చేస్తున్నా ప్రేమ జంట లె చూస్తున్నా
పాతికేళ్ళు వచ్చినా సరే సింగల్ గానే నేను ఉన్న
ఆ కర్రోడి ఉంది లవర్ నేను ఇస్తే తీసుకోదు ఏ పిల్ల ఫ్లవర్
Style of Music
Male Voice

You Might Like

Cover of the song Martinkro Debout
v4

Created By Adama Kindo With Suno AI

Cover of the song A szívem téged ünnepel
v4

Created By Adrienn Szabo-Kiss With Suno AI

Cover of the song Papas Chorreadas
v4

Created By AERDNA RC With Suno AI

Related Playlist

Cover of the song Sis
v4

Created By Radio 4TLX With Suno AI

Cover of the song Feliz cumpleaños, Warita
v4

Created By Naira Ticonipa With Suno AI

Cover of the song Salava
v4

Created By WILSON ROJAS VALLE With Suno AI

Cover of the song Сбавь напор
v4

Created By АрёмБорисыч With Suno AI