Love

809

Music Created By saravan uma With Suno AI

Love
v3.5

@saravan uma

Love
v3.5

@saravan uma

Lyrics
నన్ను చుట్టూ తిప్పేనే నీ నవ్వు
నన్ను మాయ చేసానే నీ చూపు
నన్ను దూరం పెట్టెనే నీ మనసు
నిన్ను దోచుకున్నదే నా మనసు
కాలాలు వేచానులే
ఎన్నాళ్ళు చూశానులే
ఓ ప్రేమా నా ప్రేమా
ఓ ప్రేమ ప్రేమా నను ఎలా కలిశావే
ఓ ప్రేమా ప్రేమా నా గుండెల్లో పూసవే
ఓ ప్రేమ ప్రేమ నన్ను ఎలా దోచావే
ఓ ప్రేమా ప్రేమా నన్ను ఎందుకు మార్చావే
నన్ను చుట్టూ తిప్పేనే నీ నవ్వు
నన్ను మాయ చేసానే నీ చూపు
ఒకసారైనా నిన్ను చూడకనే
పోతాందే పోతందే నా ప్రాణం పోతుంది
ఒక్కసారైనా నీ గాలి సోకకున్న
ఏమవుతానో అవుతాను ఏమైపోతానో
మనసులోని కోరికానీ ఎలా చెప్పనే
గుండెల్లో భారాన్ని ఎలా తెలుపని
నీకోసం పుట్టానే
నీతో ఉంటానే
ఆశతో నే బ్రతుకుతున్నానే
లోకంలో కలవాలి నిలవాలి ఎప్పటికీ మన ప్రేమ
రావాలి కావాలి ఉండాలి ఎప్పటికీ నాతోనే
నువ్వు నాకోసం
నేను నీకోసం
మన పుట్టిందే మనకోసం
ఓ ప్రేమ నా ప్రేమ
ఓ ప్రేమ ప్రేమా నను ఎలా కలిశావే
ఓ ప్రేమా ప్రేమా నా గుండెల్లో పూసవే
ఓ ప్రేమ ప్రేమ నన్ను ఎలా దోచావే
ఓ ప్రేమా ప్రేమా నన్ను ఎందుకు మార్చావే
నన్ను చుట్టూ తిప్పేనే నీ నవ్వు
నన్ను మాయ చేసానే నీ చూపు
కలలోనైనా నిన్ను చూస్తేనే ఎవరైనా
వచ్చే నే వచ్చేనే నాకే కోపం వచ్చేనే
వేరెవరైనా నితో ప్రేమగా ఉంటానే
పోతానే పోతానే నేను చచ్చిపోతానే
నువు నా ప్రాణం అని ఎలా చెప్పనే
నువ్వు లేకా నేను లేను అని ఎలా తెలుపని
లోకంలో కలవాలి నిలవాలి ఎప్పటికీ మన ప్రేమ
రావాలి కావాలి ఉండాలి ఎప్పటికీ నాతోనే
నువ్వు నాకోసం
నేను నీకోసం
మనం పుట్టిందే మనకోసం
ఓ ప్రేమా నా ప్రేమా
ఓ ప్రేమ ప్రేమా నను ఎలా కలిశావే
ఓ ప్రేమా ప్రేమా నా గుండెల్లో పూసవే
ఓ ప్రేమ ప్రేమ నన్ను ఎలా దోచావే
ఓ ప్రేమా ప్రేమా నన్ను ఎందుకు మార్చావే
నన్ను చుట్టూ తిప్పేనే నీ నవ్వు
నన్ను మాయ చేసానే నీ చూపు
నన్ను దూరం పెట్టెనే నీ మనసు
నిన్ను దోచుకున్నదే నా మనసు
Style of Music
Telugudance music femalemalevocals chrous singers flute indian dance style tamildance bhangra bass movie style

You Might Like

Cover of the song Drága feleségem
v4

Created By Richárd Pelczhoffer With Suno AI

Cover of the song Measure Up the Sky
v4

Created By Alvin Redfors With Suno AI

Cover of the song Rychu i Kwaśny
v4

Created By Krystian Sitkowski With Suno AI

Related Playlist

Cover of the song Я за тебе покину трон
v4

Created By Andree Makarenkoo With Suno AI

Cover of the song Salgaderia da Li
v4

Created By Dj Mario Bross With Suno AI

Cover of the song Здравствуй мир
v4

Created By Наталья Армянцева With Suno AI

Cover of the song DJ ANDRIX
v4

Created By Lorenzo Cappello With Suno AI