గురు బ్రహ్మ గురు విష్ణు గురుదైవమా గురుదేవో మహేశ్వర పరమేశ్వర గురుసాక్షాపర బ్రహ్

775

Music Created By DMAK kadapa dancers association With Suno AI

గురు బ్రహ్మ గురు విష్ణు గురుదైవమా గురుదేవో మహేశ్వర పరమేశ్వర గురుసాక్షాపర బ్రహ్
v3.5

@DMAK kadapa dancers association

గురు బ్రహ్మ గురు విష్ణు గురుదైవమా గురుదేవో మహేశ్వర పరమేశ్వర గురుసాక్షాపర బ్రహ్
v3.5

@DMAK kadapa dancers association

Lyrics
గురు బ్రహ్మ గురు విష్ణు
గురుదైవమా
గురుదేవో మహేశ్వర
పరమేశ్వర
గురుసాక్షాపర బ్రహ్మ
గురు బ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
గురవే నమః
వందనం వందనం
గురువులారా వందనం
వందనం వందనం
మీ దీవెనల కే వందనం
వందనం వందనం
కోట్ల కోట్ల వందనం
వందనం వందనం పాదాభివందనం
మా పాదాభివందనం
అక్షరాలు దిద్దిస్తుంటే
తెలియలేదు
మా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని
మా తలరాతని మార్చుతున్నారని
కోపగించుకుంటుంటే తెలియలేదు
మాపై బాధ్యతని చూపుతున్నారని
మా బాధ్యతలని నేర్పుతున్నారని
మా తప్పుల తోటి
మిమ్మల్ని నొప్పించి ఉంటే
మన్నించండి మా గురువులారా
వందనం వందనం
గురువులారా వందనం
వందనం వందనం
మీ దీవెనకే వందనం
వందనం వందనం
కోట్ల కోట్ల వందనం
వందనం వందనం పాదాభివందనం
మా పాదాభివందనం
పనికిరాని వాడినైనా
దేనికైనా పనికొచ్చేలా
తీర్చిదిద్దేరు మా గురు దైవాలు
నీ నవ్వు తోటి
మమ్మల్ని నవ్వించేరు
మీ ప్రేమతోటి
మమ్మల్ని బంధించేరు
మీ మాట తోటి మమ్మల్ని మార్చేసారు
మంచిగా మార్చేసేరు
విద్యార్థులను ఉన్నత స్థానంలో
నిలిపేందుకు
మీరేమో అదే స్థానంలో
నిలిచేరు
గురుదేవాలై
మా గురుదైవాలై
వందనం వందనం
గురువులారా వందనం
వందనం వందనం
మీ దీవెనల కే వందనం
వందనం వందనం
కోట్ల కోట్ల వందనం
వందనం వందనం
పాదాభివందనం
మా పాదాభివందనం
Style of Music
Lord shiva lord krishna devotional god songs violin guitar

You Might Like

Cover of the song Талды қорғаным
v4

Created By Rebys Trerob With Suno AI

Cover of the song L elite siamo noi
v4

Created By Marco Cannizzaro With Suno AI

Cover of the song Raw Feedback Loop
v4

Created By الخزامي With Suno AI

Related Playlist

Cover of the song С днём рождения, Санька
v4

Created By Елена Сукманова With Suno AI

Cover of the song a jövő zenéje
v4

Created By Soma Varga With Suno AI

Cover of the song حلوة
v4

Created By Noor With Suno AI