యదలోతుల్లో

55

Musique créée par Sparrjan powroju avec Suno AI

యదలోతుల్లో
v4

@Sparrjan powroju

యదలోతుల్లో
v4

@Sparrjan powroju

Paroles
పల్లవి:

యదలోతుల్లో నీరూపమే – ఓ యేసయ్యా నీ రూపమే –
మది తలపుల్లో నీ ధ్యానమే – ఓ యేసయ్యా నీ ధ్యానమే

నా ఆశల ఊహల్లో ఊసుల్లో – యద కోరే చల్లని చూపుల్లో॥2॥

యదలోతులో

ప్రేమాతిశయముచేత మూర్చిల్లు చున్నాను – నీ ద్రాక్షవల్లితో నను బలపరుచుము
నీ స్వరము వినబడక కలత చెందియున్నాను – నీ మెల్లని స్వరముతొ నన్ను సంధించుము

నీ లోతైన ప్రేమతో నన్ను నిలువెల్లా నింపుము – ఎప్పటికీ విడువక నాకు తోడుండుము॥2।

యదలోతులో॥



విలువైన నీ ప్రేమ వెలకట్టలేనిది ప్రేమ – విలువలేని నాకొరకై వెల చెల్లించిన ప్రేమ – ఎనలేని ప్రేమకై ఎదురు చూచున్నాను – అనుదినము నీకొరకై నిరీక్షించెద

నా ప్రియుడు నావాడు అతి కాంక్షనీయుడు – ఎందరిలో ఉన్నా అతనే శ్రేష్ఠుడు.॥2॥

యదలోతులో



లోకములో ఎన్నున్న లోకప్రేమలు ఎనైనా – నా ప్రియుని ప్రేమతో అవి సరితూగునా – బంధాలు ఎన్నున్నా లోక అందాలు ఎన్నైనా – నా ప్రియుని శాశ్వత బంధం- నను విడనాడునా

నా ప్రియురాలా నీవు అతి సుందరివి – నీయందు ఏ కళంకము లేదంటవే॥2॥

యదలోతులో॥
Style de musique
Blues, Spiritual, Carnatic Music, Prayer, emotional, soulful, Joy, Surprise, melodic, Male Voice, 80-120 BPM

Tu pourrais aimer

Liste de lecture associée

Couverture de la chanson Brighter Horizons
v4

Créé par Xurshid Abdullayev avec Suno AI

Couverture de la chanson ścieżka 13
v4

Créé par Krzysztof Rydel avec Suno AI

Couverture de la chanson 03
v4

Créé par Edit Nagy avec Suno AI

Couverture de la chanson Сестра на БМВ
v4

Créé par Nikita Kryuk avec Suno AI