నీ సన్నిధే

1360

Musik erstellt von Raja Ch mit Suno AI

నీ సన్నిధే
v4

@Raja Ch

నీ సన్నిధే
v4

@Raja Ch

Text
కావాలయ్య నాకు కావాలయ్య
నీ సన్నిధి నాకు కావాలయ్య
ఉంటనయ్య జీవిస్తానయా
నీ సన్నిధిలో కలకాలము
నీ సన్నిధిలో సంతోషమే
నీ సన్నిధిలో తీరే నా దుఃఖము
నీ సన్నిధే నాకు ఆశ్రయము

1.ఎన్నెన్నో బాధలు ఇబ్బందులు
సమాధానమే లేని పరిస్థితులు
ఎన్నెన్నో సమస్యలు ఇరుకులతో
కలవరమయే నా హృదయము
నీ సన్నిధి నే చేరినా వేలా
సమాధానమే నాకు కలిగినది
నీ సన్నిధి నే చేరినా సమయమున
తీరేను నా హృదయ కలవరము
నీ సన్నిధే నాకు ఆశ్రయము
Musikstyle
Gospel

Du magst vielleicht

Verwandte Playlist

Cover des Liedes Ya hoy cumple tu 15
v4

Erstellt von Eduar Fruto mit Suno AI

Cover des Liedes Đi Thôi
v4

Erstellt von nam cong mit Suno AI

Cover des Liedes MELODIA, KTÓREJ NIE PAMIĘTAM
v4

Erstellt von Jerzyna K mit Suno AI

Cover des Liedes سلام الله
v4

Erstellt von شموخ الشموخ mit Suno AI